మాక్స్ ముల్లర్

వికీపీడియా నుండి
Max Müller as a young man

ఫ్రెడరిక్ మేక్స్ మ్యుల్లర్ (డిసెంబరు 6, 1823 - అక్టోబరు 28, 1900) జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. భారతీయ సంస్కృతిని పాశ్చాత్య దేశములకు పరిచయము చేసెను. తులనాత్మక మతము (ఒక మతమును ఇంకొక మతము తో పోల్చడము) అనే విద్యాశాఖను ప్రారంబించెను. తూర్పు దేశముల పవిత్ర పుస్తకములు అనే 50-పుస్తకముల గ్రంధమును ఇంగ్లీషు లోకి తర్జుమా చెయించెను.


[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు