మాలకాకి

వికీపీడియా నుండి
మాలకాకి
Jungle Crow

C. m. culminatus, West Bengal, India
C. m. culminatus, West Bengal, India
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: పక్షులు
వర్గము: Passeriformes
కుటుంబము: కార్విడే
ప్రజాతి: కార్వస్
జాతి: C. macrorhynchos
ద్వినామము
Corvus macrorhynchos
Wagler, 1827
Corvus macrohynchos map.jpg

మాలకాకి (Jungle Crow) శాస్త్రీయ నామం Corvus macrorhynchos. ఇవి ఆసియా ఖండంలో విస్తరించిన కాకులు. ఇవి ఎలాంటి శీతోష్ణ పరిస్థితుల్లోనైనా జీవనం సాగించగలవు. వీటికి పొడవైన ముక్కు ఉండటం వలన వీటిని పొడవు ముక్కు కాకులు (Large-billed Crow or Thick-billed Crow) గా వ్యవహరిస్తారు.

మాలకాకులలో 11 ఉపజాతులు ఉన్నాయి.[1][2] ఉదాహరణలు:

  • Corvus (m.) levaillantii - తూర్పు మాలకాకి (Eastern Jungle Crow)
  • Corvus (m.) culminatus - భారతీయ మాలకాకి (Indian Jungle Crow)
  • Corvus (m.) japonensis - పొడవు ముక్కు మాలకాకి (Large-billed Crow)


[మార్చు] గ్యాలరీ

[మార్చు] మూలాలు

  1. Madge, S. C. (2009). Large-billed Crow (Corvus macrorhynchos). pp. 631-632 in: del Hoyo, J., A. Elliott, & D. A. Christie. eds. (2009). Handbook of the Birds of the World. Bush-shrikes to Old World Sparrows. Lynx Edicions, Barcelona. ISBN 978-84-96553-50-7
  2. Martens, J, Böhner, J & Hammerschmidt, K 2000. Calls of the Jungle Crow (Corvus macrorhynchos s.l.) as a taxonomic character. J. Ornithol. 141:275-284.
"http://te.wikipedia.org/w/index.php?title=మాలకాకి&oldid=717307" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు