మావూరి అమ్మాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మావూరి అమ్మాయి
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. భీమ్‌సింగ్
తారాగణం జెమినీ గణేశన్
సావిత్రి
కమల్ హాసన్
దేవిక
ఎల్. విజయలక్ష్మి
మనోరమ
సంగీతం ఆర్.సుదర్శనం
గీతరచన అనిసెట్టి సుబ్బారావు
నిర్మాణ సంస్థ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
విడుదల తేదీ 1960 అక్టోబరు 20 (1960-10-20)[1]
భాష తెలుగు

మావూరి అమ్మాయి 1960 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[2]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఈ బ్యూటీలో నను మించే - ఘంటసాల, అప్పారావు, మాధవపెద్ది, ఎం.ఎస్. రాజేశ్వరి, ఎ.పి. కోమల బృందం
  2. త్యాగమ్మె స్త్రీజాతి ధర్మమ్ములే నీ దీక్ష ఫలితమ్ము శోకమ్మెలే - ఘంటసాల
  3. ఆశించి మనమే ఆడెనే సంతోష గీతం పాడెనే - ఎ.ఎం. రాజా, పి.సుశీల
  4. కన్నులె వింతగ పలికేనో కాంక్షలే మనసును చిలికేనో - ఎ.ఎం. రాజా, పి.సుశీల
  5. కనిపెంచు తల్లీ కాపాడు తండ్రీ ఆపదలో ఆదరించు - ఎం.ఎస్. రాజేశ్వరి బృందం
  6. పడచు మది చలించు వలపు లెవో జనించు మనసునందు - కె. జమునారాణి
  7. సౌఖ్యమేలా జగతియందు సంపదేలోయీ అమరమైన ప్రేమ - ఎ.ఎం. రాజా

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]