మా భూమి (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మా భూమి
(1979 తెలుగు సినిమా)
Maabhoomi.jpg
దర్శకత్వం గౌతమ్ ఘోష్
నిర్మాణం జి. రవీంద్రనాధ్,
బి. నర్సింగరావు
కథ కిషన్ చందర్ (మూల కథ)
చిత్రానువాదం గౌతమ్ ఘోష్,
పార్ధ బెనర్జీ
తారాగణం సాయిచంద్,
కాకరాల,
బి.ఎన్.రావు,
రామిరెడ్డి,
భూపాలరెడ్డి,
యాదగిరి,
హంస,
పోకల,
రాజేశ్వరి,
ప్రసాదరావు,
ప్రదీప్ కుమార్,
లక్ష్మణరావు
సంగీతం బి. నర్సింగరావు,
నాగభూషణం,
వింజమూరి సీత
సంభాషణలు పార్ధో బెనర్జీ,
బి. నర్సింగరావు
ఛాయాగ్రహణం కమల్ నాయక్
నిర్మాణ సంస్థ చైతన్య చిత్ర ఇంటర్నేషనల్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మా భూమి, 1980లో విడుదలైన ఒక తెలుగు సినిమా. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాం కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది. ప్రసిద్ధ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా ఇది. కిషన్ చందర్ రచించిన హిందీ (ఉర్దూ) నవల "జబ్ ఖేత్ జాగే" ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.

బయటి లింకులు[మార్చు]