మూడబిద్రి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
మూడబిద్రి | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | దక్షిణ కన్నడ |
లోక్సభ నియోజకవర్గం | దక్షిణ కన్నడ |
మూడబిద్రి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ కన్నడ జిల్లా, దక్షిణ కన్నడ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు[మార్చు]
సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
1972 | దామోదర్ ముల్కీ | కాంగ్రెస్ |
1978 | ||
1983 | కె. అమర్నాథ్ శెట్టి | జనతా పార్టీ |
1985 | ||
1989 | కె సోమప్ప సువర్ణ | కాంగ్రెస్ |
1994 | కె. అమర్నాథ్ శెట్టి | జనతాదళ్ |
1999[1] | అభయచంద్ర జైన్ | కాంగ్రెస్ |
2004[2] | ||
2008[3] | ||
2013[4] | ||
2018[5] | ఉమానాథ ఎ కోటియన్ | బీజేపీ |
మూలాలు[మార్చు]
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
- ↑ "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.