హోల్‌కెరె శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హోల్‌కెరె
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాచిత్రదుర్గ
లోక్‌సభ నియోజకవర్గంగుల్బర్గా

హోల్‌కెరె శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చిత్రదుర్గ జిల్లా, గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2023[1] ఎం చంద్రప్ప బీజేపీ
2018[2] ఎం చంద్రప్ప బీజేపీ
2013[3] హెచ్.ఆంజనేయ కాంగ్రెస్
2008[4] ఎం చంద్రప్ప బీజేపీ
2004[5] ఉమాపతి AV కాంగ్రెస్
1999[6] పి రమేష్ బీజేపీ
1994 UH తిమ్మన్న జనతాదళ్
1989 AV ఉమాపతి కాంగ్రెస్
1985 జిసి మంజునాథ్ జనతా పార్టీ
1983 జి శివలింగప్ప జనతా పార్టీ
1978 కెహెచ్ సిద్దరాంప్న కాంగ్రెస్
1972 బి పరమేశరప్ప కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  4. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  5. "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  6. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.