మృదులాస్థి
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
Histological image of hyaline cartilage stained with haematoxylin & eosin, under polarized light
మృదులాస్థి (Cartilage) కణజాలము మధ్యస్త్వచం నుంచి ఏర్పడుతుంది. ఇది పాక్షికంగా ద్రుఢత్వాన్ని, కొద్దిగా వంగే లేదా సాగే తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆధార కణజాలం బరువును భరిస్తుంది. మృదులాస్థి యొక్క ఈ లక్షణాలు మాత్రిక నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. జంతువు పరిగెత్తుతున్నప్పుడు, ఎగురుతున్నప్పుడు దాని మీద ఏర్పడే ఒత్తిడి శక్తిని తట్టుకోగలుగుతుంది. ఎముక అస్థిపంజరంగా ఉన్న సకశేరుక ప్రౌఢజీవుల పిండదశలో మృదులాస్థే అంతరస్థి పంజరంగా ఏర్పడుతుంది.
మృదులాస్థిలో రకాలు [మార్చు]
- కచాభ మృదులాస్థి (Hyaline cartilage) ఉ.
- స్థితిస్థాపక మృదులాస్థి (Elastic cartilage) ఉ. వెలుపలి చెవి, శ్రోతఃపథనాళం, ఉపజిహ్వ
- తంతుయుత మృదులాస్థి (Fibrous cartilage) ఉ. జఘన సంధానం
- థైరాయిడ్ మృదులాస్థి (Thyroid cartilage)