Coordinates: 17°37′47″N 78°28′53″E / 17.6297°N 78.4814°E / 17.6297; 78.4814

మేడ్చల్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేడ్చల్ మండలం, తెలంగాణ రాష్ట్రం లోని మేడ్చల్ జిల్లాకు చెందిన మండలం.[1]

మేడ్చల్
—  మండలం  —
తెలంగాణ పటంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, మేడ్చల్ స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, మేడ్చల్ స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, మేడ్చల్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°37′47″N 78°28′53″E / 17.6297°N 78.4814°E / 17.6297; 78.4814
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా
మండల కేంద్రం మేడ్చల్
గ్రామాలు 26
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 188 km² (72.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 91,885
 - పురుషులు 46,710
 - స్త్రీలు 45,175
అక్షరాస్యత (2011)
 - మొత్తం 61.59%
 - పురుషులు 72.30%
 - స్త్రీలు 50.24%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కీసర రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్‌గిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో 3 నిర్జన గ్రామాలు.

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 188 చ.కి.మీ. కాగా, జనాభా 91,885. జనాభాలో పురుషులు 46,710 కాగా, స్త్రీల సంఖ్య 45,175. మండలంలో 21,555 గృహాలున్నాయి.[3]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. శ్రీరంగవరం
  2. బండమాధరం
  3. నూతన్‌కల్
  4. మైసిరెడ్డిపల్లి
  5. కోనైపల్లి
  6. యెల్లంపేట్
  7. సోమారం
  8. రావల్‌కోల్
  9. అక్బర్జాపేట్
  10. షహజాదీగూడ
  11. ఆటెవెల్లి
  12. డబీర్‌పూర
  13. గిర్మాపూర్
  14. రైలాపూర్
  15. గౌడవెల్లి
  16. గుండ్లపోచంపల్లి
  17. కండ్లకోయి
  18. సీతరిగూడ
  19. మునీరాబాద్
  20. పూడూర్
  21. రాజ్ బొల్లారం
  22. ఘన్‌పూర్
  23. గోసాయిగూడ
  24. మేడ్చల్

గమనిక:నిర్జన గ్రామాలు 3 పరిగణించబడలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]