మే దినోత్సవం
వికీపీడియా నుండి
మే దినోత్సవం లేదా మే డే (May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. పబ్లిక్ శెలవుదినం.[1] చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవం తో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గర్తిస్తాయి.
మూలాలు [మార్చు]
- ↑ Anthony Aveni, "May Day: A Collision of Forces," The Book of the Year: A Brief History of Our Seasonal Holidays (Oxford: Oxford University Press, 2004), 79-89.