మైదానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమతలంగా ఉండే పల్లపు ప్రాంతాలను మైదానం అని అంటారు.

రకాలు[మార్చు]

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లోని లైట్నింగ్ రిడ్జ్ చుట్టూ ఉన్న మైదానంలో కొంత భాగం
  • సముద్రతీర మైదానం, సముద్ర తీర ప్రాంతాలలోని పల్లపు ప్రదేశాలు. ముఖ్యంగా ఆనుకొనివుండే కొండలు లోయల్తో పోల్చితే. .
  • Fluvial plains are formed by rivers, and may be one of these overlapping types:
    • వరద మైదానాలు, నదులు, సెలయేరుల పరిసరాలలో వరదల మూలంగా ఏర్పడే మైదానాలు.
    • Alluvial plain, formed over a long period of time by a river depositing sediment on its floodplain or bed which becomes alluvial soil. The difference between a floodplain and an alluvial plain is that the floodplain represents the area experiencing flooding fairly regularly in the present or recently, whereas an alluvial plain includes areas where the floodplain is now and used to be, or areas which only experience flooding a few times a century.
    • Scroll plain, a plain through which a river meanders with a very low gradient.
  • Lacustrine plain, a plain that originally formed in a lacustrine environment, that is, as the bed of a lake.
  • లావా మైదానాలు, అగ్ని పర్వతాల పరిసరాలలో లావా ప్రవాహం వలన ఏర్పడే మైదానాలు.
  • గ్లాసియల్ మైదానాలు' భూమ్యాకర్షణ శక్తి మూలంగా గ్లాసియర్లలో కలిగే కదలిక వలన ఏర్పడే మైదానాలు.
"https://te.wikipedia.org/w/index.php?title=మైదానం&oldid=3595982" నుండి వెలికితీశారు