మోనికా గిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోనికా గిల్
జననం1988/1989 (age 34–35)
బిరుదుమిస్ ఇండియా యూఎస్ఏ 2013
మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2014 [1]
పదవీ కాలంజూన్ 2014 – నవంబర్ 2015
భాగస్వామిగురుస్వాన్ సహిత (e. 2018)

మోనికా గిల్ (జననం 6 జూలై 1984) అమెరికన్ మోడల్, భారతీయ సినిమా నటి, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె 26 నవంబర్ 2013న మిస్ ఇండియా USA,[2] 21 జూన్ 2014న మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ విజేతగా నిలిచింది.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు సూచన
2016 అంబర్సరియ కిరాత్ పంజాబీ పంజాబీ అరంగేట్రం [3]
కప్తాన్ ప్రీతి [4]
సర్దార్జీ 2 సోని [5]
2017 ఫిరంగి శ్యామాలి హిందీ హిందీ అరంగేట్రం [6]
శని శ్రీ అకాల్ ఇంగ్లాండ్ గీత్ పంజాబీ [7]
2018 పల్టాన్ హర్జోత్ కౌర్ హిందీ [8]
2019 యార వె నసీబో పంజాబీ [9]

మూలాలు[మార్చు]

  1. Greening, Danielle (23 August 2015). "Meet the 7 Finalists of India's Next Top Model". DESIblitz. Retrieved 16 June 2016.
  2. India Today (27 November 2013). "Monica Gill crowned Miss India USA 2013" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2022. Retrieved 2 August 2022.
  3. "Exclusive Interview with Monica Gill on Ambarsariya". SimplyBhangra.com. 11 April 1958. Retrieved 16 June 2016.
  4. Service, Tribune News (16 June 2016). "Aye Aye Kaptaan!". Trinuneindia News Service. Retrieved 16 June 2016.
  5. from, TOI (18 May 2016). "'Sardaar Ji 2' trailer: Diljit Dosanjh is the funniest farmer you will ever meet". The Times of India. Retrieved 16 June 2016.
  6. "Monika Gill on Firangi co-star Kapil Sharma: He doesn't treat people differently". The Indian Express (in ఇంగ్లీష్). 30 November 2017. Retrieved 2 December 2020.
  7. "Ammy Virk and Monica Gill together in Sat Shri Akaal England". punjabimania.com. 6 May 2017. Archived from the original on 6 May 2017. Retrieved 10 February 2018.
  8. "Monica Gill to play Harshvardhan Rane's love interest in J P Dutta's Paltan". Deccan Chronicle (in ఇంగ్లీష్). 9 February 2018.
  9. "Yaara Ve Trailer Review: This Rakesh Mehta directorial seems to be releasing at just the right time!". In.com. 18 March 2019. Archived from the original on 12 మార్చి 2019. Retrieved 18 March 2019.

బయటి లింకులు[మార్చు]