మోహిత్ అహ్లావత్ (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోహిత్ అహ్లావత్
జననం
మోహిత్ అహ్లావత్

21 జూన్, 1984
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2005–2015
జీవిత భాగస్వామిమోడల్ సాయి పురందరే జోహార్‌
పిల్లలు1

మోహిత్ అహ్లావత్ షాగిర్డ్ (2011), శివ (2006), జేమ్స్ (2005) చిత్రాల ద్వారా సుపరిచితుడైన భారతీయ నటుడు[1].

వ్యక్తిగత జీవితం[మార్చు]

అహ్లావత్ హర్యానా రాష్ట్రంలోని పానిపట్ నగరంలో జన్మించారు.[2]  అతను 2005లో మోడల్ సాయి పురందరే జోహార్‌ను వివాహం చేసుకున్నాడు, కానీ 2011లో విడిపోయారు. వారికి ఒక కుమార్తె ఉంది. అతని తండ్రి ఫర్నీచర్‌ను ఎగుమతి చేస్తాడు అతనికి భారతదేశం, చైనాలో ఫ్యాక్టరీలు ఉన్నాయి[1].

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సినిమా పేరు సంవత్సరం భాష పాత్ర(లు)
జేమ్స్ 2005 హిందీ జేమ్స్
శివ 2006 హిందీ శివ
దర్నా జరూరీ హై 2006 హిందీ
సినిమా ఎమోషనల్ అత్యాచార్ 2010 హిందీ విక్రమ్ జైస్వాల్
షాగిర్డ్ 2011 హిందీ మోహిత్
ఏక్ పహేలీ లీలా 2015 హిందీ ప్రిన్స్ రణవీర్ సింగ్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Mohit Ahlawat (actor)", Wikipedia (in ఇంగ్లీష్), 2021-11-18, retrieved 2022-06-03
  2. "Mohit Ahlawat - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2021-05-22.

బాహ్య లింకులు[మార్చు]