Jump to content

రామాలయం (సినిమా)

వికీపీడియా నుండి
రామాలయం
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె. బాబురావు
నిర్మాణం కె.ఏ.ప్రభాకర్
కథ కె. బాబురావు
తారాగణం జగ్గయ్య
శోభన్ బాబు ,
జమున
విజయనిర్మల
సంగీతం ఘంటసాల
యస్.రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి
గీతరచన ఆరుద్ర, దాశరథి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు
సంభాషణలు పినిశెట్టి శ్రీరామమూర్తి
ఛాయాగ్రహణం మాధవ బుల్ బులే
కూర్పు ఆర్. హనుమంతరావు
నిర్మాణ సంస్థ రామ విజేత ఫిల్మ్స్
భాష తెలుగు

పాత్రలు-పాత్రధారలు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఇలా గిలా రాయే నిన్నిడిసి నేనుండలేను అలాంటి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆరుద్ర
  2. ఎవరికి దొరకని ఈ అందం ఎదురుగ నిలిచెను నీ కోసం - ఎల్. ఆర్.ఈశ్వరి - రచన: దాశరథి
  3. ఎందుకు బిడియం చిట్టెమ్మా నా సందిట చేరవే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్.ఈశ్వరి - రచన: డా. సి.నారాయణరెడ్డి - నటులు: చంద్రమోహన్, రోజారమణి
  4. కానలకేగి కాంతను బాసి .. జగదభిరామా రఘుకుల (బిట్) - ఘంటసాల - రచన: దాశరధి
  5. గో గో గో గో గోపాలా కో కో కో కోపాలా కం కం కమ్మగా రం రం - ఎల్. ఆర్.ఈశ్వరి
  6. చిన్నారి మరదలికి పెళ్ళవుతుంది చిట్టెమ్మ త్వరలో ఇల్లాలౌతుంది - ఎస్.జానకి, జిక్కి - రచన: డా. సి.నారాయణరెడ్డి - నటులు: జమున, విజయనిర్మల
  7. జగదభిరామా రఘుకులసోమా శరణమునీయవయా - గానం: ఘంటసాల బృందం - రచన: దాశరధి - నటుడు: జగ్గయ్య
  8. మముగన్న తల్లిరా భూదేవి మాపైన దయచూపు శ్రీదేవి - గానం: ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ - నటుడు: శోభన్ బాబు
  9. మదనా మదనా మదనా మదనా యనుచును వదలలేక - ఎల్. ఆర్.ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర

బయటి లింకులు

[మార్చు]
  • [1] కొల్లూరు భాస్కరరావు గారి ఘంటసాల గళామృతం ఆధారంగా...