రిచా చద్దా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిచా చద్దా
రిచా చద్దా
జననం (1986-12-18) 1986 డిసెంబరు 18 (వయసు 37)[1][2]
ఇతర పేర్లురిచా చద్దా[3]
విద్యాసంస్థసోఫియా కాలేజీ, ముంబై
సెయింట్. స్టీఫెన్స్ కాలేజీ, ఢిల్లీ,
సర్దార్ పటేల్ విద్యాలయ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008 - ప్రస్తుతం
భాగస్వామిఅలీ ఫజల్

రిచా చద్దా భారతదేశానికి చెందిన హిందీ సినిమా నటి. ఆమె 2008లో విడుదలైన ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

జననం, విద్యాభాస్యం[మార్చు]

చద్దా 18 డిసెంబర్ 1986న భారతదేశంలోని పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో జన్మించింది. ఆమె ఢిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయంలో ఆ తరువాత సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది.[4]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర
2008 ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! డాలీ
2010 బెన్నీ అండ్ బబ్లూ ఫెడోరా
2012 గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ - పార్ట్ 1 నగ్మా ఖాతూన్
గ్యాంగ్స్ అఫ్ వస్సేయపూర్ - పార్ట్ 2
2013 ఫుక్రేయ్ బోలి పంజాబన్
షార్ట్స్ గర్ల్ ఫ్రెండ్
గోలీయోన్ కి రాసలీల రామ్-లీల రాసిల సోనేరా
2014 తామంచే బాబు
వర్డ్స్ విత్ గాడ్స్ మేఘ్న ఇండియన్-మెక్సికన్ -అమెరికన్ సినిమా
2015 మసాన్ దేవి పథక్ ఇండియన్-ఫ్రెంచ్ సినిమా[5]
మై ఔర్ చార్లెస్ మీరా శర్మ
2016 చాక్ న్ డస్టర్ భైరవి థక్కర్ అతిధి పాత్ర
సర్బజిత్ సుఖఃప్రీత్ కౌర్
2017 జియా ఆర్ జియా జియా
ఫుక్రేయ్ రిటర్న్స్ బోలి పంజాబన్
2018 3 స్టోరీస్ లీల
దాస్ దేవ్ పరో
లవ్ సోనియా మాధురి
ఇష్క్ఏరియా కుకు
2019 క్యాబరేట్ రోజ్ /రజియా /రజ్జో జీ5 లో విడుదలైంది [6]
సెక్షన్ 375 పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిరల్ గాంధీ
2020 పంగా మీను Nominated— Filmfare Award for Best Supporting Actress
షకీలా షకీలా
ఘోమకెటు పగలియా
2021 మేడమ్ చీఫ్ మినిస్టర్ తార రూపరామ్ [7][8]
లాహోర్ కాంఫిడెంటిల్ అనన్య శ్రీవాస్తవ జీ5 లో విడుదలైంది
2023 ఫుక్రే 3 భోలీ పంజాబన్
అభి తో పార్టీ షురు హుయ్ హై డీసీపీ సంజనా షెకావత్ చిత్రీకరణ

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2014 24 సప్నా అతిధి పాత్ర
2017–ప్రస్తుతం ఇన్‌సైడ్ ఎడ్జ్ జరీనా మాలిక్
2019 ఒక మైక్ స్టాండ్ ఆమెనే స్టాండ్-అప్ కామెడీ
2020 55 కిమీ/సెకను సృష్టి షార్ట్ ఫిల్మ్
2021 కాండీ రత్న శంఖ్వార్
2022 ది గ్రేట్ ఇండియన్ మర్డర్ డీసీపీ సుధా భరద్వాజ్
2023 చార్లీ చోప్రా & ది మిస్టరీ ఆఫ్ సోలాంగ్ వ్యాలీ డాలీ చోప్రా అతిధి పాత్ర
2024 హీరామండి లజ్జో

మూలాలు[మార్చు]

  1. Priya Gupta (9 June 2013). "Dating an actor is even worse, says Richa Chadda". Times Internet. Retrieved 1 November 2015.
  2. "Richa Chadha's star-studded birthday bash". The Indian Express. 18 December 2014. Retrieved 8 March 2016.
  3. "Richa Chadha leaves for Amritsar to shoot for 'Sarbjit'". The Indian Express. 11 February 2016. Retrieved 9 March 2016.
  4. Andhra Jyothy (8 October 2023). "సినిమానే నా బలం". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
  5. "Richa Chadda's Masaan won two awards at Cannes". M.hindustantimes.com. Archived from the original on 4 August 2015.
  6. "Pooja Bhatt moves forward with ZEE5 to release Cabaret!". Theindianmoviechannel.com. Archived from the original on 2022-09-24. Retrieved 2022-01-30.
  7. Sakshi (13 February 2020). "చీఫ్‌ మినిస్టర్‌ చద్దా". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  8. "Richa Chadha wields a broom as she turns Madam Chief Minister, see new poster". Hindustan Times. 4 January 2021. Retrieved 4 January 2021.