రివాల్వర్ రాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రివాల్వర్ రాణి
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.ఎస్.కుటుంబరావు
తారాగణం విజయలలిత,
సత్యనారాయణ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
భాష తెలుగు

రివాల్వర్ రాణి సినిమాను ఏకకాలంలో తెలుగు, హిందీ భాషలలో నిర్మించారు. తెలుగు సినిమా 1971, మే 13న విడుదలయ్యింది.

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: కె.వి.ఎస్. కుటుంబరావు
  • సంగీతం: సత్యం

తారాగణం[మార్చు]

  • విజయలలిత
  • విజయశ్రీ
  • జ్యొతిలక్ష్మి
  • సత్యనారాయణ
  • రాజబాబు
  • త్యాగరాజు
  • రావు గోపాలరావు
  • కవిత
  • జగ్గారావు

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటల వివరాలు:[1]

  1. ఇదిగో ఇటు చూడరా మదిలో మది లేదురావలపు రగిలింది - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర
  2. కనుగీటి రమ్మంటే అంత సులువుగా వస్తానా సోగాసంతా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
  3. నీలోన నీటుంది నాలోన గోటుంది నీమీద మోజుందిరా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
  4. పు పు పు పువ్వుల రెమ్మా ముద్దుల గుమ్మా - ఎస్.పి.బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
  5. రేయి చలి చలి అహహ అహహ హాయి గిలి గిలి ఓహో హా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర

మూలాలు[మార్చు]

  1. కొల్లూరి భాస్కరరావు. "రివాల్వర్ రాణి - 1971". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 మార్చి 2020. Retrieved 9 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)