రెమ్మ

వికీపీడియా నుండి
కరివేపాకు రెమ్మ
కరివేపాకు రెమ్మ
కరివేపాకు రెమ్మ

రెమ్మ కొన్ని రకాల చెట్లలో మాత్రమే ఉండే వృక్ష భాగము. ఒక చెట్టులోని రెమ్మలు ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి. దీనికి మద్యలో కాడ అటూ ఇటూ ఆకులూ ఉంటాయి. వేప, చింత, కరివేపాకు మొదలగు అనేక చెట్లకు ఇలాంటి రెమ్మలు ఉంటాయి. రెమ్మను రెబ్బ లేక రెంబ అంటారు. (A small branch, a sprig or twig. చిన్న కొమ్మ)

కరివేపాకు రెమ్మ
కరివేపాకు రెమ్మ
కరివేపాకు రెమ్మ
కరివేపాకు రెమ్మ


కరివేపాకు మొక్క
Wiktionary-logo-en.png
రెమ్మ గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=రెమ్మ&oldid=815999" నుండి వెలికితీశారు