లక్సెంబర్గ్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హిందూమతం లక్సెంబర్గ్‌లో మైనారిటీ మతం. 1980 ల తరువాత, దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందడంతో భారతీయులు లక్సెంబర్గ్ రావడం మొదలైంది. భారత మూలాలున్న మిట్టల్‌లకు చెందిన ఆర్సెలర్ మిట్టల్ కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉంది. 2010 నాటికి లక్సెంబర్గ్‌లో దాదాపు 1000 మంది భారతీయులు నివసిస్తున్నారు. [1][2]

హిందూ ఫోరమ్ లక్సెంబర్గ్ (HFL)[మార్చు]

హిందూ ఫోరమ్ లక్సెంబర్గ్ (HFL) ను భారతదేశం, నేపాల్, మారిషస్, శ్రీలంకల్ నుండి వచ్చిన 21 మంది హిందువులు స్థాపించారు. లక్సెంబర్గ్‌లో హిందూ దేవాలయాన్ని నిర్మించాలని సంస్థ యోచిస్తోంది. [3] [4] ఈ సంస్థ కృష్ణ జన్మాష్టమి మొదలైన హిందూ పండుగలను జరుపుకుంటుంది [5]

మూలాలు[మార్చు]

  1. "Indian Association of Luxembourg turns 20 - India's friendly face in Luxembourg[permanent dead link]", wort.lu, 15 November 2011.
  2. "Indian Association of Luxembourg turns 20 - Global grand duchy[permanent dead link]", The Hindu Business Line, 2 February 2007.
  3. "Opening of the new centre of Hindu Forum of Luxembourg – Hindu Forum of Europe". hinduforum.eu. Archived from the original on 2020-08-03. Retrieved 2019-01-26.
  4. "RTL Today - Culture: Hindu Center launched in Luxembourg". today.rtl.lu. Retrieved 2019-01-26.
  5. "Hindu Forum to Celebrate Krishna Janmashtami". chronicle.lu. Retrieved 2019-01-26.