లాక్టికామ్లం
మూస:Chembox IUPACNameమూస:Chembox ATCCodeమూస:Chembox Elementsమూస:Chembox BoilingPtమూస:Chembox pKaమూస:Chembox Thermochemistryమూస:Chembox OtherAnionsమూస:Chembox OtherFunctn
| లాక్టికామ్లం | |
|---|---|
| ఇతర పేర్లు | Milk acid |
| Identifiers | |
| CAS number | [50-21-5] |
| SMILES | CC(O)C(=O)O |
| రసాయన ధర్మాలు | |
| ద్రవీభవణ స్థానం |
L: 53 °C |
| సంబంధిత రసాయనాలు | |
| సంబందిత రసాయనాలు | 1-propanol 2-propanol propionaldehyde acrolein sodium lactate |
| మూస:Chembox verificationExcept where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa) | |
| Infobox references | |
లాక్టిక్ ఆమ్లం లేదా లాక్టికామ్లం (Lactic acid, also known as milk acid) ఒక రసాయన పదార్ధం. ఇఈ మొదటిసారిగా స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త కార్ల్ షీలె (Carl Wilhelm Scheele]) 1780లో కనుక్కొన్నారు. ఇదొక కార్బాక్సిలిక్ ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : C3H6O3.
[మార్చు] చరిత్ర
లాక్టికామ్లం మొదటిసారిగా స్వీడిష్ శాస్త్రవేత్త కార్ల్ విల్హెం షీలె (Carl Wilhelm Scheele) 1780 సంవత్సరంలో పులిసిన పాలనుండి తయారుచేశారు. 1808 లో జాకబ్ బెర్జీలియస్ (Jöns Jacob Berzelius) లాక్టికామ్లాన్ని వ్యాయామం చేస్తున్నప్పుడు కండరాలలో కనుగొన్నాడు. దీని నిర్మాణాన్ని 1873 లో జొహానెస్ విస్లిచెనస్ (Johannes Wislicenus) కనుగొన్నాడు.
లూయిస్ పాశ్చర్ 1856 సంవత్సరం లాక్టికామ్లం తయారుచేసే లాక్టోబాసిల్లస్ (Lactobacillus) ను కనుగొని జర్మన్ మందుల సంస్థ బొరింగర్ ఇంజెల్హీం (Boehringer Ingelheim) 1895 లో పారిశ్రామికంగా ఉత్పత్తిచేశారు..
[మార్చు] మూలాలు
- ↑ Dawson, R. M. C. et al., Data for Biochemical Research, Oxford, Clarendon Press, 1959.