లాలాజలం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
లాలాజలం (Saliva) లాలాజల గ్రంధులు నుండి తయారయే స్రావాలు.
ప్రతి రోజూ సుమారు 0.75 నుండి 1.5 లీటర్ల వరకు లాలాజలం తయారౌతుంది. అయితే ఇది వ్యక్తుల్ని బట్టి వారి ఆహారపు అలవాట్లను బట్టి మారుతుంది. మనం నిద్ర పోయినప్పుడు అతి తక్కువగా మాత్రమే ఊరుతుంది.
[మార్చు] విధులు
- నోరు మరియు ఆహార నాళాన్ని తేమగా ఉంచుతుంది.
- ఆహారంలోని పిండిపదార్ధాలను విచ్ఛిన్నం చేస్తుంది.
- నోటినుండి ఆహారం జీర్ణకోశం వరకు సాఫీగా జారడానికి సాయపడుతుంది.
- నోటిలోని ఆమ్లాల్ని సమానంచేసి దంతక్షయాన్ని నిరోధిస్తుంది.
[మార్చు] ఉమ్మేస్తే రూ.వెయ్యి జరిమానా
స్వైన్‌ఫ్లూతో వణికిపోతున్న పుణె నగరంలో వ్యాధిని అరికట్టడానికి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే రూ.1000 జరిమానా విధించనున్నట్లు నగర పాలక సంస్థ ప్రకటించింది. అంతకుముందు ఈ జరిమానా రూ.25గా ఉండేది. ఉమ్మిలో వైరస్ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలదాకా సజీవంగా బతికుండే అవకాశం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.(ఈనాడు27.9.2009)