వడ్డేపల్లి శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వడ్డేపల్లి శ్రీనివాస్
జననం
వడ్డేపల్లి శ్రీనివాస్

1960
మరణం2024 ఫిబ్రవరి 29
వృత్తి
  • గాయకుడు
పిల్లలు1

వడ్డేపల్లి శ్రీనివాస్ (జననం 1960 - మరణం 29 ఫిబ్రవరి 2024) తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద, సినీ గాయకుడు. ఆయన 100కి పైగా ప్రైవేట్ సాంగ్స్ తో పాటు సినిమాల్లో పడి గబ్బర్ సింగ్ సినిమాలోని “గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా” పాటకుగాను ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు.

వడ్డేపల్లి శ్రీనివాస్ 100కి పైగా పాటలు, అనేక జానపద గీతాలు ఆలపించాడు.

సినిమా పాటలు[మార్చు]

సినిమా పేరు పాట గీత రచయిత సంగీత దర్శకుడు
నమస్తే అన్న గరం గరం పోరీ నా గజ్జెల సవ్వారీ సుద్దాల అశోక్ తేజ రాజ్ - కోటి
కింగ్ ఎంతపని  చేస్తివిరో   సాహితి దేవి శ్రీప్రసాద్
గబ్బర్ సింగ్ గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా దేవి శ్రీప్రసాద్ దేవి శ్రీప్రసాద్
బెంగాల్ టైగర్ రాయే రాయే చిన్ని సుద్దాల అశోక్ తేజ భీమ్స్ సెసిరోలియో

మరణం[మార్చు]

వడ్డేపల్లి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ పద్మారావు న‌గ‌ర్‌లోని తన నివాసంలో 2024 ఫిబ్రవరి 29న మరణించాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.[1][2]

మూలాలు[మార్చు]

  1. EENADU (1 March 2024). "సినీ నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్‌ మృతి". Archived from the original on 1 March 2024. Retrieved 1 March 2024.
  2. NT News (1 March 2024). "సినీ జానసద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్‌ కన్నుమూత". Archived from the original on 1 March 2024. Retrieved 1 March 2024.