వసుంధర విజ్ఞాన వికాస మండలి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  • వసుంధర విజ్ఞాన వికాస మండలి (రి.నెం.4393/96)
  • సామాజిక,సాంస్క్సుతిక,సేవ సంస్థ.
  • 8వ,కాలనీ, గోదావరిఖని,కరీం నగర్ జిల్లా

వసుంధర విజ్ఞాన వికాస మండలి సామాజిక సంస్థ 1993 నవంబర్ 1 న కరీం నగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతంలోని 8వ,కాలనీ లో స్థాపించబడింది.వైద్యుల మధుధర్మారెడ్డి తన మిత్రులతో కలసి స్థాపించిన ఈ సంస్థ గడసిన 19 సంవత్సరాలుగ అనేక సామాజిక, సాంస్క్సుతిక,సేవ కార్యక్రమలతో పాటు తెలంగాణ సాధన ఉద్యమాలు నిర్వహించింది.

  • 1996 లో రిజిస్టర్ చేయబడింది.(రి.నెం 4393/96) తక్కువ సమయం లోనె అనేక రకాల కార్యక్రమాల ద్వార కాలనీ లోనె కాక జిల్లా లోనె ఒక గొప్ప సామాజిక సంస్థగా గుర్తింపు తెచుకుంది.క్రీడాపోటిలు,సామాజిక, సాంస్క్సుతిక,సేవ కార్యక్రమలతో పాటు తెలంగాణ సాధన ఉద్యమాలు నిర్వహించింది.ఏడ్స్, మొక్కలు నాటడం, రక్తదానం,వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాము.
  • 1993-2009 మధ్య కాలంలో సుమారు 2000 కార్యక్రమాలు నిర్వహించిన ఒకే ఒక సంస్థ వసుంధర విజ్ఞాన వికాస మండలి.
  • ఎలాంటి లాభపేక్ష లేకుండ ఇన్ని సంవత్సరాలుగ అనేక కార్యక్రమాలు నిర్వహించాము.అందరూ ఇలాగే సహకరిస్తె మరిన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్దంగా ఉన్నాం.