వాడుకరి:Chavakiran

వికీపీడియా నుండి
ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఇతరుల కృషిని గమనించండి

సమయం దొరికినప్పుడల్లా ఇతర సభ్యుల కృషిని గమనిస్తూ ఉండండి. దీనివల్ల లభించే కొన్ని ప్రయోజనాలు:

  1. వారి రచనలనుండి మీరు క్రొత్త విషయాలనూ, రచనలను చేసే విధానమూ తెలిసికొనవచ్చును.
  2. వారి శ్రమను, నైపుణ్యాన్ని అభినందించవచ్చును.
  3. వారు చేసే పొరపాట్లను దిద్ది, సహకారం అందించవచ్చును.
  4. కొందరు చేసే దుశ్చర్యలను సకాలంలో గమనించి అరికట్టవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.



http://www.chavakiran.com

http://flickr.com/photos/chavakiran contains photos taken by me..If you want to see some of the photos from there upload and then let me know about it.


My Sandbox is is here


Vison:

Of Every telugu Village and Town

Of Every telugu in history


Of Every bird, animal, tree of telugu country

Of Every tale transmitted to telugu kid.

Let there be an entry in telugu wiki.

Join Hands to make this become true.


It came just like that when I looked at the telugu wiki progress.

Taken much more time to translate this, but not satisfied. I want both english and telugu of these versions go together, or a better translation of above lines. :)

Any how here are my attempts.

విషయ సూచిక

[మార్చు] 1

ధరిత్రిలోని ప్రతి తెలుగు వాడ గురించి

చరిత్రలోని ప్రతి తెలుగు వాడి గురించి

ధరణిపైనున్న ప్రతి పశుపక్షి వృక్షముల గురించి

మరుగుకాని మేటి తెలుగు కథల గురించీ

చరణమైనా వ్రాద్దాం తెలుగు వికీ పై

కరములు కలపుదాం, కల నిజం చేద్దాం.

[మార్చు] 2

ప్రతి తెలుగు పల్లె గురించీ

ప్రతి తెలుగు పట్నం గురించీ

ప్రతి తెలుగు నగరం గురించీ

తెగువ గల ప్రతి తెలుగు వాని గురించీ

చరిత్రలోని ప్రతి తెలుగువాని గురించీ

ధరిత్రిలోని ప్రతి తెలుగు పశు పక్షి జంతువుల గురించీ

ప్రతి తెలుగు తాతయ్య, నానమ్మల కథల గురించీ

ప్రతి తెలుగు గాథ గురించీ

ఓ తెలుగు వికీ కాగితాన్ని ఉంచుదాం

రండి, చేతులు కలపండి

కలను నిజం చేసుకుందాం

[మార్చు] ప్రస్తుతం పని చేస్తున్నవి

  1. ది మూన్‌స్టోన్
  2. వర్డ్స్ వర్త్
  3. షేక్స్పియర్

[మార్చు] నా వంతు కృషి ముగిసినవి

  1. తెలుగు భాషా చరిత్ర
  2. టెన్నిసన్
  3. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
  4. కాంచనపల్లి కనకమ్మ
  5. చావలి బంగారమ్మ
  6. కనుపర్తి వరలక్ష్మమ్మ

[మార్చు] యజ్ఞాలు

a collection of books ఈ వాడుకరి పుస్తకాల ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.

మూస:కవుల ప్రాజెక్టు

మూస:మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టు



గ్ను లినక్సు ఈ వాడుకరి లినక్సు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.


[మార్చు] పతకాలు

బొమ్మ వివరం
2011 Top 10 Non Article Editors.gif 2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె