వాడుకరి:Phe/test
Jump to navigation
Jump to search
మీకు తెలుసా...?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
- ... మతాంగిని హజ్రా క్విట్ ఇండియా ఉద్యమంలో అమరురాలైన స్వాతంత్ర్య సమరయోధురాలనీ!
- ... ఎనిమిది ప్రధాన భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలలో మణిపురి రాస్ లీలా నృత్యం ఒకటి అనీ!
- ... జనుము మొక్కను 50 వేల ఏళ్ళ నుంచే వివిధ అవసరాలకు వాడుతూ వస్తున్నారనీ!
- ... కర్ణాటలోకి చారిత్రాత్మక బసవకల్యాణ్ నగరంలో ప్రపంచంలోకెల్లా ఎత్తైన బసవేశ్వరుని విగ్రహం ఉందనీ!
- ... అంతరించిపోతున్న పులులను కాపాడటానికి భారతప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించిదనీ!
- ... చిన్న వయసులో భారత ప్రభుత్వ రంగ బ్యాంకు పగ్గాలు చేపట్టిన ఘనత నారాయణన్ వాఘుల్ ది అనీ!