వాడుకరి చర్చ:Dinnipati

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Dinnipati గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 03:49, 5 నవంబర్ 2006 (UTC)

బుర్ర గొక్కున్నా నాకు ఒ పట్టాన అర్దం కావడం లేదు.[మార్చు]

బుర్ర గొక్కున్నా నాకు ఒ పట్టాన అర్దం కావడం లేదు. (````)

ఓ మిత్రమా ఏ అర్ధం కాలేదో ఇక్కడ రాయండి. --వైజాసత్య 06:27, 9 ఆగష్టు 2007 (UTC)

సత్య గారు signature problem[మార్చు]

సత్య గారు నమస్కారం 

నా పేరు రావాడానికి మీరు నాలుగు టిల్టే వాడమన్నారు కాని నా కీ బోర్డ్ లొ అవి రావడం లేదు ఎలా చేయాలొ చెప్పగలరాండి?

ఇక్కడ తెలుగులో రాసే సౌకర్యార్ధం ఆటోమేటిగ్గా ఇంగ్లీషులో రాస్తే తెలుగులో వచ్చేట్టు ఒక స్క్రిప్టు చేశారు. అందులో ~ (టిల్డా) కు ప్రత్యేక అర్ధం ఉండటం వలన తెలుగు మోడ్ (అంటే ఈ ఎడిట్ బాక్స్ పై ఒక చిన్న చెక్ బాక్స్ ఉంది చూశారూ ..అందులో టిక్కు పెట్టి ఉంటే తెలుగు మోడ్ లో ఉన్నట్టు ) ఉంటే ఇది పనిచెయ్యదు. తెలుగు మోడ్ తీసేసి ప్రయత్నించండి. అంతకంటే సులువుగా ఈ ఎడిట్ బాక్స్ పైనే కొన్ని ఐకాన్స్ ఉన్నాయి కదా అందులో ఎడమవైపు నుండి పదవది నొక్కితే సంతకం వస్తుంది. ఇంకా సమస్యలుంటే తప్పకుండా మరలా రాయండి --వైజాసత్య 06:42, 9 ఆగష్టు 2007 (UTC)

అలాగే ప్రయత్నిస్తున్నాను.. --bujji 07:16, 9 ఆగష్టు 2007 (UTC)