వాడుకరి చర్చ:Karumanchi madhu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Karumanchi madhu గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Karumanchi madhu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
ప్రతి పదానికీ రిఫరెన్సు చూపాలా?


ప్రతి పదానికీ మూలాలు చూపాలంటే వ్యాసం గందరగోళంగా కావచ్చును. అసలు వ్యాసం వ్రాయడమే కుదరకపోవచ్చును. వ్రాసే విషయం యొక్క ప్రాముఖ్యతను బట్టి, దానిని ఇతరులు ప్రశ్నించే అవకాశాన్ని బట్టి విచక్షణతో ఈ మూలాల ఆవశ్యకతను గుర్తించాలి.

  • నన్నయ మహాభారతాన్ని తెలిగించడం మొదలుపెట్టాడు - మూలం అవసరం లేదు.
  • నన్నయ రచనలలో ప్రసన్న కధాకలితార్ధయుక్తి, అక్షర రమ్యత, సూక్తి సుధత్వము ఉన్నాయి - మూలం చూపడం మంచిది.
  • నన్నయ కంటే నన్నెచోడుడు ముందరివాడని ఒక అభిప్రాయం ఉంది - మూలం చూపడం అవసరం.

క్లుప్తంగా - విషయం బరువునుబట్టి మూలం చూపవలసిన అవసరం పెరుగుతుంది

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 13:21, 26 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]