వాడుకరి చర్చ:Vaman~tewiki

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Vaman~tewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 07:40, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీ శ్రామికులు వెట్టిచాకిరీ చేయడంలేదు

మీరు స్వచ్ఛందంగా పని చేస్తున్నారని మీకు తెలుసనుకోండి. కాని ఇతర సభ్యుల విషయానికొచ్చేసరికి ఈ స్థితిని (మీకు తెలియకుండానే, మీకా ఉద్దేశ్యం లేనప్పటికీ) విస్మరించడం జరిగే ప్రమాదం ఉంది - ఈ తప్పు ఇంకా ఎందుకు దిద్దలేదు? నా ప్రశ్నకు జవాబు ఎందుకు ఇవ్వలేదు? ఆ వ్యాసం మొదలుపెట్టి ఇంతకాలం ఎందుకు అనువదించలేదు? - వంటి ప్రశ్నలన్నీ ఎదుటివారి స్వచ్ఛందతను గుర్తించకుండా అడిగేవే. వారిష్టం. మీకు కుదిరితే మీరు దిద్దండి. లేదంటే వేచి చూడండి. అన్య మార్గం లేదు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీ ఖాతా పేరు మారబోతోంది[మార్చు]

08:41, 20 మార్చి 2015 (UTC)

12:08, 19 ఏప్రిల్ 2015 (UTC)