వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/7
Jump to navigation
Jump to search
********************
వచ్చేవారం శిక్షణా కార్యక్రమం వివరాలు ఇక్కడ చూడవచ్చు
కార్యక్రమం [మార్చు]
శిక్షణ తరగతులు | ||
---|---|---|
తెలుగు వికీమీడియన్ల యూజర్‌గ్రూపు | ||
|
తేదీ: 19.05.2024 ఆదివారం.
సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి
శిక్షణాంశం: వికీపీడియాలో అనువాద పరికరం ఉపయోగించి వ్యాసాలు రాయడంలో ఇతర అంశాలు
వికీపీడియాలోని వివిధ రకాల పేజీల పరిచయం
శిక్షకులు: ప్రణయ్‌రాజ్ వంగరి
వేదిక: గూగుల్ మీట్
లింక్: https://meet.google.com/yuy-enyx-zcw
నమోదు చేసుకున్న సభ్యులు[మార్చు]
సభ్యనామం / సంతకం
- --A.Murali (చర్చ) 15:04, 9 మే 2024 (UTC)
- --''వి.జె.సుశీల'' (చర్చ) 16:29, 12 మే 2024 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:10, 14 మే 2024 (UTC)
- ప్రభాకర్ గౌడ్ నోముల ప్రభాకర్ గౌడ్చర్చ 01:29, 19 మే 2024 (UTC)
- Muralikrishna m (చర్చ) 08:33, 19 మే 2024 (UTC)
నివేదిక [మార్చు]
తెవికిబడి 7వ శిక్షణా కార్యక్రమం తే 19.05.2024 ఆదివారం నాడు మధ్యాహ్నం 2.00 నుంచి సుమారు 4.00గం వరకు గూగుల్ మీట్ లో జరిగింది.
- 9 మంది సభ్యులు- చదువరి, ఎం.మురళీకృష్ణ,యర్రా రామారావు, వి.జె.సుశీల, ప్రణయ్ రాజ్ వంగరి,కశ్యప్, కిమీర తుమ్మల, ప్రభాకర్ గౌడ్ నోముల, పాలగిరి రామకృష్ణ గారులు పాల్గొన్నారు.
- ప్రణయరాజ్ వంగరి గారు అనువాద పరికరం ఉపయోగించడం గురించిన చర్చ నిర్వహించారు.
- గ్రామాల పేజీలు వాటికి కోఆర్డినెట్స్ గురించిన చర్చ జరిగింది.
వచ్చేవారం శిక్షణా కార్యక్రమం వివరాలు ఇక్కడ చూడవచ్చు