వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కార్యక్రమం
[మార్చు]

శిక్షణ తరగతులు
తెలుగు వికీమీడియన్ల యూజర్‌గ్రూపు
1  · 2  · 3  · 4  · 5  · 6  · 7  · 8
9  · 10

తేదీ: 12.05.2024 ఆదివారం.
సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి
ప్రసంగం: పవన్ సంతోష్ (CIS/A2K) - వికీమీడియా ఫౌండేషన్ నుంచి గ్రాంటులు పొందడం, ఇంకా ఫౌండేషన్ వారి సహకార కార్యక్రమాలలో (collaboration programs) పాల్గొనడం ఎలా? అనేది అంశం.
శిక్షణాంశం: "వికీపీడియాలో అనువాద పరికరం ఉపయోగించి నాణ్యమైన వ్యాసాలు రాయడం ఎలా?"
శిక్షకులు: ప్రణయ్‌రాజ్ వంగరి
వేదిక: గూగుల్ మీట్
లింక్: https://meet.google.com/yuy-enyx-zcw

సూచనలు
శిక్షణాంశం ఎక్కువగా అభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, శిక్షకులు - ప్రణయ్‌రాజ్ వంగరి గారు ఈ క్రింది సూచనలు ఇచ్చారు.

  1. శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేవారు ఒకటిరెండు ఆంగ్ల వ్యాసాలను అనువాద ఉపకరణం ద్వారా అనువదించే ప్రయత్నం చేయండి. అనువాదం చేయడంలో మీకు వచ్చిన సందేహాలు, సమస్యలను నోట్ చేసుకోండి. ఆదివారం నాటి శిక్షణా కార్యక్రమంలో వాటిని నివృత్తి చేసుకోవచ్చు.
  2. అనువాద పరికరం గురించిన శిక్షణలో ఎక్కువభాగం మీతో ప్రాక్టీస్ చేయించబడుతుంది కాబట్టి, శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేవారు లాప్టాప్/కంప్యూటర్ ద్వారా పాల్గొంటే ప్రాక్టీస్ కు వీలుగా ఉంటుంది.
  3. శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేవారు అనువాద ఉపకరణం ద్వారా అనువదించడానికి వీలుగా ఒకటిరెండు ఆంగ్ల వ్యాసాలను ఎంపికచేసి పెట్టుకోండి. ఆదివారం నాటి శిక్షణా కార్యక్రమంలో మీరు ఎంచుకున్న ఆంగ్ల వ్యాసాలపై ప్రాక్టీస్ ఉంటుంది.

నమోదు చేసుకున్న సభ్యులు[మార్చు]

సభ్యనామం / సంతకం

  1. Vjsuseela --వి.జె.సుశీల (చర్చ) 11:30, 5 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  2. కిమీర Kimeerat (చర్చ) 17:44, 7 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  3. KINNERA ARAVIND (చర్చ) 03:32, 8 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:51, 8 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Bonda Venkata Prasad (చర్చ) 04.40, 8 మే 2024 (UTC)
  6. ప్రభాకర్ గౌడ్చర్చ 05:59, 8 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  7. --A.Murali (చర్చ) 15:04, 9 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  8. చదువరి (చర్చరచనలు)#--A.Murali (చర్చ) 15:04, 9 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  9. యర్రా రామారావు (చర్చ) 12:08, 11 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  10. ఉదయ్ కిరణ్ (చర్చ) 12:10, 11 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  11. Muralikrishna m (చర్చ) 08:33, 12 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]


నివేదిక
[మార్చు]

తెవికిబడి 6వ శిక్షణా కార్యక్రమం తే 12.05.2024 ఆదివారం నాడు మధ్యాహ్నం 2.00 నుంచి సుమారు 5.30గం వరకు గూగుల్ మీట్ లో జరిగింది.

  • 11 మంది సభ్యులు- చదువరి, ఎం.మురళీకృష్ణ, అ.మురళీకృష్ణ యర్రా రామారావు, వి.జె.సుశీల, ప్రణయ్ రాజ్ వంగరి, కిమీర తుమ్మల, ప్రభాకర్ గౌడ్ నోముల, ఆత్రం మోతిరాం, సునాజ్ కిరణ్ గోండ్, సాయికిరణ్ గారులు పాల్గొన్నారు.
  • ప్రణయరాజ్ వంగరి గారు అనువాద పరికరం ఉపయోగించడం గురించి సభ్యులకు తమ కంప్యూటర్ తెర చూపించి, సమాచార పెట్టెలు, పట్టికలు అనువాదాలు గురించి చూపించారు.
  • "ఫైండ్ ది లింక్"అనే వ్యాసాలలో లింకులు కనుక్కొని చేర్చే ఉపకరణం గురించి కూడా కంప్యూటర్ తెర చూపించి వివరంగా చెప్పడం జరిగింది.
  • ట్రాన్స్ లేటర్ డీబగ్గర్ అనే అనువాదవ్యాసాల సమాచారం అందించే ఉపకరణం గురించి చదువరి గారు వివరించారు.
********************
వచ్చేవారం శిక్షణా కార్యక్రమం వివరాలు ఇక్కడ చూడవచ్చు