చర్చా ఫలితం: చెప్పిన గడువు లోపు విస్తరించలేదు. మూలాలను చేర్చనూ లేదు. అంచేత తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 07:18, 19 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిని వ్యాసంగా పరిగణించలేము. మొలక. మూలాలు, లింకులు లేవు. జనవరి 17 లోపు సరైన రీతిలో మూలాలతో సహా విస్తరించనిచో తొలగించాలి. – K.Venkataramana – ☎ 13:25, 10 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]