Jump to content

వెన్నెల్లో ఆడపిల్ల

వికీపీడియా నుండి
వెన్నెల్లో ఆడపిల్ల
వెన్నెల్లో ఆడపిల్ల
కృతికర్త: యండమూరి వీరేంద్రనాథ్
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల:


వెన్నెల్లో ఆడపిల్ల యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ఒక నవల.[1][2]

నవలా వృత్తాంతం

[మార్చు]

ఒక చదరంగం క్రీడాకారుడికీ, ఆక్స్‌ఫర్డ్ విద్యార్థినికీ మధ్య జరిగే ప్రేమకథ ఈ నవల వృత్తాంతం. ఇందులో కథానాయిక, కథానాయకుడితో కేవలం ఫోన్ లో మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. అతను ఆమె ఫోన్ నంబరును కనుక్కోవాలని, ఆమెను చూడాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ నవల ఆధారంగా శ్రీకాంత్, సాధిక హీరో హీరోయిన్లుగా హలో ఐ లవ్ యూ (1997) అనే సినిమా తెరకెక్కించారు.

ఈ నవల టీవీ సిరీస్‌గా మార్చబడింది, ఇది ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "About: Vennello Adapilla". dbpedia.org. Retrieved 2023-07-26.
  2. Veerendranath, Yandamoori (2006). Vennello Aadapilla (in Telugu). Navasahithi Book House.{{cite book}}: CS1 maint: date and year (link) CS1 maint: unrecognized language (link)