వేదిక:భారతదేశం/మీకు తెలుసా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీకు తెలుసా???
మార్చు
  • ...భారతదేంలో తొలి రైలుమార్గం 1853లో ముంబాయి-థానేల మద్య వేయబడినది అనీ!
  • ...భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము అనీ!
  • ...భారతదేశంలో అత్యంత నగరీకరణ పొందిన రాష్ట్రం మహారాష్ట్ర అనీ!
  • ...ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మించే దేశము భారతదేశము అనీ!