శివలీలలు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివలీలలు
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.పి. నాగరాజన్
తారాగణం శివాజీ గణేషన్,సావిత్రి, దేవిక, టి.ఆర్. మహాలింగం, ముత్తురామన్, నగేష్
నిర్మాణ సంస్థ శ్రీ విజయలక్ష్మి పిక్చర్స్
భాష తెలుగు

శివలీలలు తమిళం నుండి డబ్బింగ్ చేసిన తెలుగు చలనచిత్రము.[1]

పాటలు[మార్చు]

  1. ఏలో ఏలేలో గళ్ళచీర కట్టుకున్న కమ్మనిపిల్లా నీ కళ్ళయందె - పి. సుశీల బృందం
  2. ఒకటైతివి రూపున రెండైతివి పోలుపారు కాలముల - పి. లీల
  3. ఒకటైపోదామా నేడొకటైపోదామా నయమార - మంగళంపల్లి
  4. దేవా మహాదేవా శంభో మహాదేవా శంభో మహాదేవా - పి. సుశీల
  5. నిఖిలము నీలీల కరుణాలయా ఈశా నిన్ను సదా నేనే - జయదేవ్
  6. పరమార్ధమే జ్గానపరమార్ధమే శివజ్గానపరమార్ధమే - పి. లీల
  7. పాటను నేనే భావము నేనే పాటను రుచిగా పాడవచ్చునే - టి.ఎం. సౌందర్ రాజన్
  8. ముదితమీద కోరికచే మురిపెములాడి మౌనముగా - పి.బి. శ్రీనివాస్,ఎస్. జానకి

వెలుపలి లింకులు[మార్చు]

திருவிளையாடல் (திரைப்படம்)తిరువిలైయాడల్

మూలాలు[మార్చు]