షడ్రసాలు

వికీపీడియా నుండి
(షడ్రుచులు నుండి దారిమార్పు చెందింది)

షడ్రసాలు: అనగా ఆరు రుచులు.


మధురం = తీపి

ఆమ్లం = పులుపు

లవణం = ఉప్పు

కటువు = కారం

తిక్తం = చేదు

కషాయం = వగరు


"http://te.wikipedia.org/w/index.php?title=షడ్రసాలు&oldid=186124" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె