షెల్లీ కిషోర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షెల్లీ కిషోర్
జననం
షెల్లీ నబు కుమార్

దుబాయ్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
జాతీయతఇండియన్
వృత్తినటీమణి
క్రియాశీల సంవత్సరాలు2006–2014; 2017–ప్రస్తుతం

షెల్లీ కిషోర్ ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి. ఆమె కుంకుమపూవులో శాలిని, మిన్నల్ మురళిలోని తంగ మీన్‌కల్ ,ఉష పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఆమె 2006లో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డును అందుకుంది.

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె తండ్రి, జె. నబు కుమార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో సివిల్ ఇంజనీర్ . ఆమె తల్లి షీలా గృహిణి. ఆమెకు అన్నయ్య, చెల్లి ఉన్నారు. షెల్లీ సోదరుడు వివాహం చేసుకున్నాడు, అమెరికా లో నివసిస్తున్నాడు. ఆమె సోదరి శిబిలీ టీచర్‌గా పనిచేస్తున్నారు.[1]షెల్లీ మస్కట్‌లో, దుబాయ్‌లోని న్యూ ఇండియన్ మోడల్ స్కూల్‌లో చదువుకుంది. ఆమె సింగపూర్ నుండి మాస్ మీడియా, కమ్యూనికేషన్‌లో డిప్లొమా, సోషియాలజీలో మరొక డిప్లొమా కలిగి ఉంది. షెల్లీ ఈ-గవర్నెన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.




మూలాలు[మార్చు]

  1. Milius, Susan (24 అక్టోబరు 1998). "Fish Nature: Sometimes Shy, Sometimes Bold". Science News. 154 (17): 263. doi:10.2307/4011040. ISSN 0036-8423.