సంత్వానా బోర్డోలోయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంత్వానా బోర్డోలోయ్
జననం1949/1950 (age 74–75)[1]
ఐబీట్స్ ప్రైవేట్ లిమిటెడ్.

సంత్వానా బోర్డోలోయ్, అస్సాం రాష్ట్రానికి చెందిన దర్శకురాలు, నటి, రేడియో హోస్ట్, శిశువైద్యురాలు. సంత్వానా దర్శకత్వం వహించిన అదజ్య (1996), మజ్ రతి కేతేకి (2017) రెండు సినిమాలు అస్సామీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్నాయి.[2] నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన సంత్వానా, "తేజాల్ ఘోరా" అనే టివి సిరీస్ లో నటించింది. ఈ సిరీస్‌కి కులద కుమార్ భట్టాచార్య దర్శకత్వం వహించాడు.

జననం[మార్చు]

సంత్వానా అస్సాంలోని గౌహతిలో జన్మించింది.

సినిమారంగం[మార్చు]

వృత్తిరీత్యా శిశువైద్యురాలైన డాక్టర్ సంత్వానా బోర్డోలోయ్ డిస్పూర్ హాస్పిటల్‌లో పని చేస్తున్నది. 1996లో, అదజ్య (ది ఫ్లైట్) సినిమాతో దర్శకురాలిగా సినిమారంగంలోకి ప్రవేశించింది. ఇందిరా గోస్వామి రాసిన నవల, దొంతల్ హాతిర్ ఉయియే ఖోవా హౌడా (ది మాత్ ఈటెన్ హౌదా ఆఫ్ ఎ టస్కర్) ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమాకు అస్సామీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది, వివిధ అంతర్జాతీయ చలనచిత్రాలలో కూడా ప్రదర్శించబడింది.[1]

సంత్వానా 2017లో తీసిన మజ్ రాతి కేతేకి సినిమాకు 2017 జాతీయ అవార్డులలో ఉత్తమ అస్సామీ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డు వచ్చింది.[3] ఈ చిత్రంలో నటించిన ఆదిల్ హుస్సేన్ కు 64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో నర్గీస్ దత్తా అవార్డు (ప్రత్యేక ప్రస్తావన)ను గెలుచుకున్నాడు.[4][5][6][7][8]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 February 2, india today digital; February 2, 1998 ISSUE DATE; March 7, 1998UPDATED; Ist, 2013 13:06. "Dr Santwana Bordoloi: A doctor and a movie director". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-02-12. {{cite web}}: |first4= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. Phukan, Vikram (2018-01-27). "Maj Rati Keteki: A mirror to Assamese society". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-02-12.
  3. journalist, Nava Thakuria Nava Thakuria is a Northeast India; Guwahati, based in; NewsBlaze, who contributes to; Assam, various media outlets throughout the world Nava is also secretary of the Journalists' Forum. "Maj Rati Keteki: Director Reveals Author's Insight". NewsBlaze India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-12.
  4. "Archived copy". Archived from the original on 21 April 2017. Retrieved 2022-02-12.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Recognition by National Award Jury Prestigious, Inspiring: Adil Hussain". News18. 2017-04-17. Retrieved 2022-02-12.
  6. Henna Rakheja (2017-04-07). "Adil Hussain on National Award win: It's dangerous to get an award like this | bollywood". Hindustan Times. Retrieved 2022-02-12.
  7. 13:07 2017. "National Film Awards: 'Dikchow Banat Palaax' Wins Best Feature film on National Integration » Northeast Today". Northeasttoday.in. Retrieved 2022-02-12. {{cite web}}: |last= has numeric name (help)
  8. "Back to films after a two-decade hiatus". The Hindu. 2016-12-11. Retrieved 2022-02-12.


బయటి లింకులు[మార్చు]