సతీ తిమ్మమాంబ
Jump to navigation
Jump to search
సతీ తిమ్మమాంబ (2016 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాలగొండ ఆంజనేయులు |
---|---|
నిర్మాణం | పెద్దరుసు సుబ్రహ్మణ్యం |
తారాగణం | భవ్యశ్రీ, వినోద్ కుమార్, ప్రభాకర్ చంద్రమోహన్, వెంకట్ |
సంగీతం | బండారు దానయ్య |
నిర్మాణ సంస్థ | ఎస్.ఎస్.ఎస్. ఆర్ట్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | మార్చి 17, 2016 |
భాష | తెలుగు |
సతీ తిమ్మమాంబ 2016, జూన్ 17న విడుదలైన తెలుగు భక్తి సినిమా. భవ్యశ్రీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి బాలగొండ ఆంజనేయులు దర్శకత్వం వహించాడు. [1]
నటీనటులు[మార్చు]
- భవ్యశ్రీ
- వినోద్ కుమార్
- చంద్రమోహన్
- ప్రభాకర్
- రంగనాథ్
- వెంకట్
సాంకేతిక వర్గం[మార్చు]
కథ[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ web master. "Sathi Thimmamamba (Balagonda Anjaneyulu) 2016". ఇండియన్ సినిమా. Retrieved 15 November 2023.