వాడుకరి చర్చ:Praveenkumarreddy
Praveenkumarreddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. δευ దేవా 09:20, 23 జూన్ 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
అకౌంట్ ఉన్న ప్రతీ సభ్యులు తమకు సంబంధించిన ఒక పేజీ సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉన్నప్పుడు మీ సభ్యనామము పైన మధ్యలో కనిపిస్తుంది. ఆ పేరుపైన నొక్కి మీరు తమ సభ్యపేజీలోకి వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు మొట్టమొదటిసారి క్లిక్ చేస్తే అచేతనంగా దిద్దుబాటు పెట్టె తెరచుకుంటుంది, తరవాత ఎప్పుడు క్లిక్ చేసినా మీపేజీ తెరవబడుతుంది. "మార్చు" అనే లింకును నొక్కి మీరు మీ సభ్యపేజీలో మార్పులు చేయవచ్చు. అందులో మీరు తమగురించిన విషయాలను చేర్చండి. మీ చర్చాపేజీ ఇతర సభ్యులు మీతో చర్చించడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రయోగాలు చేసుకోవడానికి ఉపపేజీలను కూడా తయారుచేసుకోవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల