సముద్రపు ఆవు

వికీపీడియా నుండి
Wiktionary-logo-en.png
సముద్రపు ఆవు గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
సముద్రపు ఆవు
శిలాజ విస్తృతి: మూస:Fossil rangeEarly Eocene - Recent
West Indian Manatees (Trichechus manatus)
West Indian Manatees (Trichechus manatus)
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: క్షీరదాలు
Infraclass: యూథీరియా
Superorder: Afrotheria
వర్గము: Sirenia
Illiger, 1811
కుటుంబాలు
Dugongidae
Trichechidae
Prorastomidae
Protosirenidae

సముద్రపు ఆవులు (ఆంగ్లం: Sirenia or Sea cows) ఒక రకమైన క్షీరదాలు.

జంతు శాస్త్రం ప్రకారం ఇవి సిరేనియా అనే క్రమానికి చెందిన శాఖాహార జంతువులు. ఇవి పూర్తిగా నీటి ఆవాసాలైన నదులు, సముద్రాలు, తీరప్రాంతాలలో నివసిస్తాయి. వీనిలో నాలుగు ప్రజాతులు రెండు కుటుంబాలలో ఉన్నాయి. ఇవి సుమారు 50 మిలియన్ సంవత్సరాల నుండి పరిణామం చెందాయి.

[మార్చు] వర్గీకరణ

† extinct

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు