సలాహుద్దీన్ అయ్యూబీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సలాహ్ ఉద్దీన్ యూసుఫ్ ఇబ్న్ అయ్యూబ్
ఈజిప్టు మరియు సిరియా కు చెందిన సుల్తాన్
caption
సలాదీన్ యొక్క కళాకృతి
పరిపాలన 1174–1193
పట్టాభిషేకము 1174
పూర్తి పేరు సలాహ్ ఉద్దీన్ యూసుఫ్ ఇబ్న్ అయ్యూబ్
జననం c. 1137–1138
జన్మస్థలం తిక్రిత్, ఇరాక్
మరణం మార్చి 4 1193 క్రీ.శ.
మరణస్థలం డెమాస్కస్, సిరియా
సమాధి ఉమయ్యద్ మస్జిద్, డెమాస్కస్, సిరియా
ఇంతకు ముందున్నవారు నూరుద్దీన్
తరువాతి వారు అల్ అజీజ్ ఉస్మాన్
వంశము అయ్యూబీ
తండ్రి నజ్ముద్దీన్ అయ్యూబ్

సలాహుద్దీన్ యూసుఫ్ ఇబ్న్ అయ్యూబి (ఆంగ్లం : Ṣalāḥ ad-Dīn Yūsuf ibn Ayyūb) (అరబ్బీ صلاح الدين يوسف ابن أيوب ), కుర్ద్ జాతీయుడు, ఈజిప్టు మరియు సిరియా లలో తన అయ్యూబీ సామ్రాజ్యం స్థాపించాడు. ఈజిప్టు, సిరియా, ఇరాక్, హిజాజ్ మరియు యెమన్ లను పరిపాలించాడు. క్రైస్తవులు జరిపిన మతయుద్ధాలు (క్రుసేడులను) వీరోచితంగా త్రిప్పికొట్టి, జెరూసలేంను తిరిగి ముస్లింల స్వాధీనంలో తీసుకు వచ్చిన ధీరుడు.

ఇతను ఇరాక్ లోని తిక్రిత్ కోటలో, హి.శ. 532 (క్రీ.శ. 1137-38) లో జన్మించాడు. హి.శ. 589 (క్రీ.శ. 1193 లో డెమాస్కస్ లో మరణించాడు.[1]


ఇవీ చూడండి[మార్చు]

పీఠికలు[మార్చు]

  1. Bahā' ad-Dīn (2002), pp 17 & 243–244.

మూలాలు[మార్చు]

  • Bahā' al-Dīn Ibn Shaddād (trans. Richards, D.S.) (2002). The Rare and Excellent History of Saladin. Ashgate. ISBN 978-0-7546-3381-6
  • Bowman, Alan K. (1986). Egypt After the Pharaohs.
  • Gabrieli, Francesco (trans. Costello, E.J.) (1984). Arab Historians of the Crusades. Routledge & Kegan Paul. ISBN 978-0-7102-0235-2
  • Gibb, H. A. R. (1973). The Life of Saladin: From the Works of Imad ad-Din and Baha ad-Din. Clarendon Press. ISBN 978-0-86356-928-9
  • Gillingham, John (1999). "Richard I", Yale English Monarchs, Yale University Press.
  • Shahnaz Husain (1998) Muslim heroes of the Crusades ISBN 1-897940-71-8

బయటి లింకులు[మార్చు]