సాగర్ సంగమే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాగర్ సంగమే
దర్శకత్వండెబాకి బోస్
రచనడెబాకి బోస్
ప్రేమేంద్ర మిత్రా
నిర్మాతఅమర్ మాలిక్ పిక్చర్స్
తారాగణంభారతి డెబి
మంజు అధికారి
జహర్ రాయ్
ఛాయాగ్రహణంబిమల్ ముఖర్జీ
కూర్పుగోబర్ధన్ అధికారి
సంగీతంరాయ్ చంద్ బోరల్, షైలెన్ రాయ్ (సాహిత్యం)
విడుదల తేదీ
1959, ఏప్రిల్ 15
సినిమా నిడివి
90 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

సాగర్ సంగమే, 1959 ఏప్రిల్ 15న విడుదలైన బెంగాలీ సినిమా. డెబాకి బోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భారతి డెబి, మంజు అధికారి, జహర్ రాయ్ తదితరులు నటించారు.[1] ఈ సినిమా 1959లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ సినిమా, ఉత్తమ బాల నటి అవార్డులను అందుకుంది. భారత మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ అవార్డులను అందజేశారు. ఈ సినిమా 9వ బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[2]

నటవర్గం[మార్చు]

  • భారతి డెబి
  • మంజు అధికారి
  • జహర్ రాయ్
  • నితీష్ ముఖోపాధ్యాయ్
  • సైలెన్ గంగోపాధ్యాయ
  • తుల్సి లహ్రి
  • మనోరమ డెబి
  • నిభానాని డెబి
  • మాస్టర్ బిభూ
  • అమర్ పాల్
  • ఎండి. ఇజ్రాయెల్

అవార్డులు[మార్చు]

జాతీయ చలన చిత్ర పురస్కారాలు[3]
బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
  • 1959: గోల్డెన్ బేర్ - నామినేట్ చేయబడింది

మూలాలు[మార్చు]

  1. "Sagar Sangamey (1959)". Indiancine.ma. Retrieved 2021-06-13.
  2. "IMDB.com: Awards for The Holy Island". imdb.com. Retrieved 13 June 2021.
  3. "6th National Film Awards". International Film Festival of India. Archived from the original on 20 October 2012. Retrieved 13 June 2021.

బయటి లింకులు[మార్చు]