సింధుదుర్గ్
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ?సింధుదుర్గ్ మహారాష్ట్ర • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 5,207 కి.మీ² (2,010 sq mi) |
| జనాభా • జనసాంద్రత |
8,68,825[1] (2001) • 167/కి.మీ² (433/చ.మై) |
| భాష(లు) | మరాఠి, హిందీ |
సింధుదుర్గ్ (మరాఠి:सिंधुदूर्ग ) మహారాష్ట్ర రాష్ట్రములోని జిల్లా యొక్క ముఖ్యపట్టణం. సింధుదుర్గ్ జిల్లాను రత్నగిరి జిల్లానుండి ఏర్పరచారు. సింధుదుర్గ్ మహారాష్ట్రలో అత్యంత దక్షినాదిన ఉన్న జిల్లా. ఈ జిల్లా యొక్క ముఖ్యపట్టణం ఓరోస్. ఈ జిల్లా యొక్క విస్తీర్ణము 5207 చదరపు కిలోమీటర్లు మరియు జనాభా 8,68,825. జనాభాలోని 9.47% శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు (2001 జనాభా లెక్కలు)[2] జిల్లాలో అక్షరాస్యత 80%.
జిల్లాలోని మాల్వన్ పట్టణానికి సమీపాన, సముద్రములో ఒక రాతిమయమైన తిప్పపై ఉన్న సింధుదుర్గ్ కోట పేరుమీదుగా జిల్లాకు ఆ పేరు వచ్చింది. సింధుదుర్గ్ జిల్లాకు ఉత్తరాన రత్నగిరి జిల్లా, దక్షిణాన గోవా రాష్ట్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున పశ్చిమ కనుమలు లేదా సహ్యాద్రి శ్రేణులకు ఆవల కొల్హాపూర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నవి. సింధుదుర్గ్ పశ్చిమ మహారాష్ట్రలో పశ్చిమ కనుమలకు అరేబియా సముద్రానికి మధ్యన ఒక సన్నని పట్టీలా ఉండే కొంకణ్ ప్రాంతంలోని భాగం
మూలాలు [మార్చు]
| మహారాష్ట్ర జిల్లాలు |
|---|
| అకోలా - అమ్రావతి - అహ్మద్ నగర్ - ఉస్మానాబాద్ - ఔరంగాబాద్ - కొల్హాపూర్ - గఢ్ చిరోలి - గోదియా - చంద్రపూర్ - జలగావ్ - జల్నా - ధూలే - నందుర్బార్ - నాగపూర్ - నాసిక్ - నాందేడ్ - ఠాణే - పర్భణీ - పూణే - బాంద్రా - బీడ్ - బుల్ఢానా - భండారా - ముంబయి - యావత్మల్ - రత్నగిరి - రాయఘడ్ - లాతూర్ - వార్ధా - వశీం - సతారా - సాంగ్లీ - సింధుదుర్గ్ - సోలాపూర్ - హింగోలి |