సింధూ లిపి

వికీపీడియా నుండి

సింధూ లిపి (లేదా హరప్పా లిపి) అనేది సింధూ లోయ నాగరికత విలసిల్లిన రోజులలో వాడబడిన లిపి. ఈ లిపి క్రీ.పూ 26 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం వరకు ప్రాచుర్యంలో ఉంది. ఎన్నో ఏళ్ళుగా కృషిచేచేస్తున్నా ఈ లిపిని చేధించలేకపోయారు.

చెక్కబడిన ఐదు “అక్షరాలను” సూచిస్తున్న ముద్ర.

ఈ లిపి కుడి వైపు నుండి ఎడమ వైపుకు రాయబడుతుంది.

"http://te.wikipedia.org/w/index.php?title=సింధూ_లిపి&oldid=700148" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు