సి.ఐ.డి. (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సి.ఐ.డి (1965)
Telugufilmposter CID.JPG
దర్శకత్వం తాపీ చాణక్య
నిర్మాణం బి.నాగిరెడ్డి,
చక్రపాణి
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
మిక్కిలినేని,
పండరీబాయి,
రాజనాల
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
గీతరచన పింగళి నాగేంద్రరావు
సంభాషణలు డి.వి.నరసరాజు
నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
ఎందుకనో నిను చూడగానే కవ్వించాలని ఉంటుంది పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.సుశీల
ఎందుకయ్యా వుంచినావు బందిఖానలో పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల
నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే పింగళి నాగేంద్రరావు టి.చలపతిరావు ఘంటసాల, పి.సుశీల
  1. . జగము చీకటాయెనే బ్రతుకు భారమాయెనే కనులనీరు నిండెనే - పి.సుశీల
  2. నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా ఎలా ఏకమౌదుమో - ఘంటసాల, పి.సుశీల
  3. నిను కలసిన నిముషమున నిను తెలిసిన క్షణమున కనుల - పి.సుశీల - రచన: డా॥ సినారె
  4. యువతులు చూసి చూడకముందే ఐసౌవుతావా అబ్బాయి - పి.సుశీల
  5. సుదతి నీకు తగిన చిన్నదిరా (ధిల్లాన) - ఘంటసాల - రచన: పట్నం సుబ్రమణ్య అయ్యర్

మూలాలు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.