సోంపు

వికీపీడియా నుండి
Fennel
Foeniculum vulgare
Fennel in flower
Fennel in flower
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Asterids
వర్గము: Apiales
కుటుంబము: అంబెల్లిఫెరె
ప్రజాతి: Foeniculum
జాతి: F. vulgare
ద్వినామము
Foeniculum vulgare
Mill.

సోంపు లేదా సోపు ఒక రకమైన మసాలా దినుసు. ఇది చూడడానికి జీలకర్ర వలె ఉన్నది.

[మార్చు] ఉపయోగాలు

  • సోంపును కొంతమంది వంటలో, తాంబూలంలో, మాంసాహార వంటకాలలో కూడా వాడతారు.
  • ఇది చాలా మంచి ఔషధము. చిన్న పిల్లలలో వచ్చే అనేక రోగాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. పొడిచేసి తినిపించినా లేదా పొడిచేసి నీళ్ళలో ఒక గంట ఇచ్చి ఆ నీళ్ళు ఇచ్చినాఅ కడుపునొప్పి, గాస్ట్రిక్ ట్రబుల్ తగిపోతాయి. విచేచనం సాఫీగా అవుతుంది. నులి పురుగులు పడిపోతాయి. కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులలో ఇది శ్వాసనాళాలను తెరిపించి గాలి ఆడేటట్లు చేస్తుంది. మూత్రంలో వచ్చే మంట తగ్గడానికి సోంపు ఉపయోగపడుతుంది.
Fennel seeds

[మార్చు] వెలుపలి లింకులు

Wiktionary-logo-en.png
సోంపు గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=సోంపు&oldid=716974" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు