స్పుత్నిక్
వికీపీడియా నుండి
| సంస్థ | సోవియట్ యూనియన్ మంత్రుల పరిషత్తు |
|---|---|
| ముఖ్యమైన కంట్రాక్టర్లు | OKB-1, రేడియో-సాంకేతిక పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సోవియట్ యూనియన్. |
| మిషన్ టైపు | వాతావరణ పరిశోధన |
| దీనికి ఉపగ్రహం | భూమి |
| Orbits | 1,440 |
| లాంచ్ తేదీ | అక్టోబరు 4, 1957, 19:28:34 UTC (22:28:34 MSK) |
| లాంచ్ వాహనం | స్పుత్నిక్ రాకెట్ |
| మిషన్ ఎంత కాలం | 3 నెలలు |
| Decay | జనవరి 3, 1958 |
| NSSDC ID | 1957-001B |
| హోమ్ పేజి | NASA NSSDC Master Catalog |
| మాస్ (ద్రవరాశి) | 83.6 కి.గ్రా. (184.3 పౌండ్లు.) |
| కక్ష్య వివరాలు | |
| Semimajor axis | 6,955.2 కి.మీ. (4,321.8 మైళ్ళు) |
| ఎక్సింట్రిటీ | 0.05201 |
| Inclination | 65.1° |
| Orbital period | 96.2 నిముషాలు |
| ఎపో యాప్సిస్ | కేంద్రం నుండి 7310 కి.మీ., ఉపరితలం నుండి 939 కి.మీ. (583 మైళ్ళు) |
| పెరియాప్సిస్ | కేంద్రం నుండి 6586 కి.మీ., ఉపరితలం నుండి 215 కి.మీ. (134 మైళ్ళు) |
స్పుత్నిక్ (ఆంగ్లం :Sputnik 1) (రష్యన్ భాష "Спутник-1"), "కృత్రిమ ఉపగ్రహం-1", ПС-1 (PS-1, లేదా "Простейший Спутник-1", లేదా ప్రాధమిక కృత్రిమ ఉపగ్రహం-1)), భూమిచుట్టూ పరిభ్రమించే కృత్రిమ ఉపగ్రహం, ఇది ప్రపంచపు ప్రధమ కృత్రిమ ఉపగ్రహం. ఇది ప్రతి 92.6 నిముషాలకు ఒకసారి భూమిని చుట్టి వస్తుంది. దీనిని సోవియట్ యూనియన్ అక్టోబరు 4 1957 లో ప్రయోగించింది.
స్పుత్నిక్-1 అంతర్జాతీయ భూ-భౌతిక సంవత్సరం కాలంలో ప్రదేశం సంఖ్య-1 నుండి, 5వ ట్యూరటమ్ రేంజి వద్ద, కజక్ ఎస్.ఎస్.ఆర్. (ప్రస్తుతం బైకనూర్ కాస్మోడ్రోమ్) నుండి ప్రయోగించారు. ఈ ఉపగ్రహం 29,000 కి.మీ. (18,000 మైళ్ళు) ప్రతి గంటకు ప్రయాణించి, రేడియో సిగ్నల్స్ ను 20.005 మరియు 40.002 MHz పౌన॰పున్యాల వద్ద ప్రసారం చేసింది[1] [2] ఈ సిగ్నళ్ళు 22 రోజులు నిరంతరాయంగా ప్రసారాలు పంపాయి, అక్టోబరు 26, 1957 న బ్యాటరీ శక్తి సమాప్తం కావడంతో సిగ్నల్స్ రావడం ఆగిపోయాయి.[3] స్పుత్నిక్ 1 1958 జనవరి 4 న కాలిపోయి, తన కక్ష్యనుండి భూమి వాతావరణం పై రాలిపోయినది. ఇది మొత్తం ప్రయాణించిన దూరం 6 కోట్ల కి.మీ., వెచ్చించిన కాలం కక్ష్యలో 3 నెలలు.[4]
విషయ సూచిక |
[మార్చు] సంస్మరణ
[మార్చు] పాదపీఠికలు
- ↑ Jorden, William J. "Soviet Fires Earth Satellite Into Space", The New York Times, October 5, 1957. Retrieved on 2007-01-20.
- ↑ Ralph H. Didlake, KK5PM; Oleg P. Odinets, RA3DNC (September 28, 2007). Sputnik and Amateur Radio. American Radio Relay League. తీసుకొన్న తేదీ: 2008-03-26.
- ↑ Sputnik. vibrationdata.com. తీసుకొన్న తేదీ: 2008-03-08.
- ↑ Sputnik 1 - NSSDC ID: 1957-001B. NSSDC Master Catalog. NASA.
[మార్చు] ఇవీ చూడండి
- కృత్రిమ ఉపగ్రహం
- కరీమ్ కరీమోవ్ - స్పుత్నిక్-1 రూపకల్పన చేసినవారిలో ఒకడు.
- ప్రపంచపు కృత్రిమ ఉపగ్రహాల జాబితా
[మార్చు] బయటి లింకులు
[మార్చు] సిగ్నల్ యొక్క అధికారితాపూర్ణ రికార్డింగులు
This Russian page contains signals which are probably the faster pulsations from Sputnik-2:
నాసా (NASA) స్పుత్నిక్ చరిత్ర-వెబ్‌సైట్ లో దీని సిగ్నల్స్ రికార్డింగ్ చేసిన విషయం గురించి:
[మార్చు] చరిత్ర
ఇటీవలి మూడు చారిత్రక వ్యాసాలు స్పుత్నిక్ గురించి పరిశోధిస్తూ వ్రాయబడ్డవి:
Other sites of interest:
[మార్చు] ప్రాధమిక వనరులు
[మార్చు] ఇతరములు
- 1958 Video Newsreel of Russian Exhibition of Sputnik 1
- 50th anniversary of the Earth's first artificial satellite launch. RIA Novosti Video
- Lighting inspired by Sputnik
- NASA on Sputnik 1
- A joint Russian project of Ground microprocessing information systems SRC "PLANETA" and Space Monitoring Information Support laboratory (IKI RAN) dedicated to the 40th anniversary of Sputnik 1
- International Sputnik Day
- Top Ten Sputniks
- Isachenkov, Vladimir. "Sputnik at 50: An improvised triumph", Associated Press, September 30, 2007. Retrieved on 2007-09-30.