స్వామినేని ముద్దునరసింహంనాయుడు

వికీపీడియా నుండి

స్వామినేని ముద్దునరసింహంనాయుడు (1792-1856) తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంధం హితసూచని (1853) రచయిత.[ఆధారం కోరబడినది] హేతువాది . ఈయన పెద్దాపురం జిల్లా మునసబుగా పనిచేస్తూ చనిపోయారు. హితసూచనిని 1986 లో రాజమండ్రి ఆంధ్రకేసరి యువజన సమితి వారు పునర్ముద్రించారు.

[మార్చు] ముద్దునరసింహంనాయుని ఇతర రచనలు

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె