హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1977 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు29°54′0″N 78°6′0″E మార్చు
పటం

హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 05 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్‌లోని  ఐదు శాసనసభ నియోజకవర్గలతో ఏర్పాటైంది:

జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు
పేరు రిజర్వేషన్
డెహ్రాడూన్ డెహ్రాడూన్
హరిద్వార్
హరిద్వార్
లక్సర్
రూర్కీ
ముజఫర్‌నగర్ పుర్ఖాజి ఎస్సీ

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత[మార్చు]

హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పద్నాలుగు శాసనసభ నియోజకవర్గలతో ఏర్పాటైంది:

జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు
సంఖ్య పేరు రిజర్వేషన్
డెహ్రాడూన్
18 ధరంపూర్
23 దోయివాలా
24 రిషికేశ్
హరిద్వార్
25 హరిద్వార్
26 బీహెచ్‌ఈఎల్ రాణిపూర్
27 జ్వాలాపూర్ ఎస్సీ
28 భగవాన్‌పూర్ ఎస్సీ
29 ఝబ్రేరా ఎస్సీ
30 పిరన్ కలియార్
31 రూర్కీ
32 ఖాన్‌పూర్
33 మంగ్లౌర్
34 లక్సర్
35 హరిద్వార్ రూరల్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1977 భగవాన్ దాస్ రాథోడ్ భారతీయ లోక్ దళ్
1980 జగ్ పాల్ సింగ్ జనతా పార్టీ (సెక్యులర్)
1984 సుందర్ లాల్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1987 ( ఉప ఎన్నిక ) రామ్ సింగ్ సైనీ
1989 జగ్ పాల్ సింగ్
1991 రామ్ సింగ్ సైనీ భారతీయ జనతా పార్టీ
1996 హర్పాల్ సింగ్ సతీ
1998
1999
2004 రాజేంద్ర కుమార్ బడి సమాజ్ వాదీ పార్టీ
2009 హరీష్ రావత్ భారత జాతీయ కాంగ్రెస్
2014 రమేష్ పోఖ్రియాల్ భారతీయ జనతా పార్టీ
2019 [2]

మూలాలు[మార్చు]

  1. With the addition of three Assembly segments–.. The Hindu, 25 March 2009.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]