హరిశ్చంద్రుడు

వికీపీడియా నుండి

హరిశ్చంద్రుడు హిందూ రాజులలో బహుళ ప్రసిద్ది చెందినవాడు. ఇతడు సత్యమునే పలుకవలెనని అబద్దము చెప్పరాదనే నియమము కలిగినవాడు.

హరిశ్చంద్రుడు, కుటుంబంతో సహా అమ్ముడు పోవడం: రాజా రవివర్మ చిత్రం.

[మార్చు] పురాణాల ద్వారా హరిశ్చంద్ర కధ

హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశములోని ప్రముఖ చక్రవర్తి. సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన వ్యక్తి, విశ్వామిత్రుని వద్ద జరిగిన వాదనతో అతనికి ఇవ్వవలసిన సొమ్ముకొరకు భార్యను అమ్మి, కాటికపరిగా పనిచేసి తన సత్య సంధతను నిరూపించి చిరకాల కీర్తికిరీటాన్ని సంపాదించాడు.

బాలుని శవాన్ని చూసి రోదిస్తున్న తారామతి - రాజా రవివర్మ చిత్రం

[మార్చు] వినోద మాద్యమం ద్వారా హరిశ్చంద్రుడు

  • సత్య హరిశ్చంద్ర సినిమాగా అనెక బాషలలో పలుసార్లు తీయబడినది. తెలుగు సినిమాగా మరియు నాటకంగా ఆంధ్రదేశంలో చాలా ప్రాముఖ్యత సంపాదించింది.
  • రాజా హరిశ్చంద్ర పేరుతో, భారత తొట్టతొలి సినిమా (హిందీ), 1913 లో నిర్మింపబడినది. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినది. దీనిని దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించాడు.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు