హాజరా

వికీపీడియా నుండి
సారాహ్ (లేదా హాజరా ) చిత్రం హాన్స్ కోలర్ట్ చెక్కినది. 1581 కాలం నాటిది.

హాజరా లేదా సారాహ్ (Sarah) ఇస్మాయీల్ తల్లి. ఇబ్రాహీం భార్య. ఇబ్రాహీం ఇష్మాయిల్ హాజరా లను ఎడారిలో వదిలేస్తాడు. అల్లాహ్ హాగరు ప్రార్ధన విని నీళ్ళ ఊటను పుట్టిస్తాడు. అదే జమ్ జమ్ బావి గా స్థిరపడింది. ఈమె సంతానం నుండే అరబ్బులు మహమ్మదు ప్రవక్త జన్మించారు. క్రైస్తవులు ఈమెను హాగరు అంటారు. ఇబ్రాహీం పెద్దభార్య శారా గొడ్రాలు అయ్యి పిల్లలు కలగకపోతే ఈమెతో పిల్లల్ల్ని కనమని అబ్రాహాం ను కోరుతుందని బైబిల్ కధనం.

"http://te.wikipedia.org/w/index.php?title=హాజరా&oldid=811660" నుండి వెలికితీశారు