హేమంత్ కనిత్కర్

వికీపీడియా నుండి

1942, డిసెంబర్ 8న మహారాష్ట్రలోని అమ్రావతిలో జన్మించిన హేమంత్ కనిత్కర్ (Hemant Kanitkar) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

ఇతర వివరాలు [మార్చు]

  • 1974లో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 2 టెస్టులు ఆడినాడు.
  • హేమంత్ కుమారుడు హృషికేశ్ కనిత్కర్ కూడా 1990లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
  • తన తొలి టెస్ట్ మ్యాచ్‌ను 1974, నవంబర్ 22న. మలి టెస్ట్ డిసెంబర్ 11న ఆడినాడు. 2 టెస్టులలో కలిపి 27.75 సగటుతో 111 పరుగులు సాధించాడు.
  • టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 65 పరుగులు.
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హేమంత్ 87 మ్యాచ్‌లు ఆడి 42.78 సగటుతో 5006 పరుగులు చేశాడు.
  • క్రికెట్ జీవితంలో ఇతడికి 13 సెంచరీలు ఉన్నాయి.
  • ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 250 పరుగులు.